AKP: దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు కశింకోట సీఐ అల్లు స్వామి నాయుడు శుక్రవారం తెలిపారు. 2025 డిసెంబర్లో బయ్యవరం గ్రామంలో గల శ్రీ లక్ష్మీ ఏజెన్సీలో జరిగిన దొంగతనం కేసులో రెండు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా కశింకోట బస్టాప్ వద్ద ముద్దాయి బత్తిన సింహాచలంను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.