చిత్తూరు జిల్లాలో గుర్తింపు లేని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఆసుపత్రుల, క్లినిక్లు, ఫిజియోథెరపీ సెంటర్లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, డెంటల్ ఆస్పత్రులు వారం రోజుల్లోగా అవసరమైన అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.