ASR: కొయ్యూరు మండలం నిమ్మలగొంది, పారికలు గ్రామాల్లో ఇవాళ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని సీఐ బీ.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై పీ.కిషోర్ వర్మతో కలిసి ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించామన్నారు. రికార్డులు సక్రమంగా లేని 10 బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి, నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు.