SKLM: కొత్తూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ఎస్సై కే. వెంకటేశ్ తెలిపారు.
Tags :