GDWL: ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గద్వాల జిల్లా అధ్యక్షురాలు ఇందిరమ్మ కోరారు.హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు.