MBNR: జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అడిషనల్ కలెక్టర్ హరిప్రియ సమావేశమయ్యారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై చర్చించారు. అనంతరం డిగ్రీ కళాశాలలో బీఎలీ (BLO) సూపర్వైజర్ల శిక్షణలో పాల్గొని కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నర్సింగ్ రావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.