RR: వనస్థలిపురం డివిజన్ ఆఫీసర్స్ కాలనీలోని శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ గోపురానికి బంగారు కలశాన్ని బీజేపీ BNరెడ్డి డివిజన్ ప్రధాన కార్యదర్శి గంగం ప్రేమ్ నాథ్ బహుకరించారు. ఆయన స్థాపించిన ఆలయానికి ప్రత్యేక కానుక అందజేసి భక్తి చాటారు. రానున్న రోజుల్లో టెంపుల్ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కాలనీ అధ్యక్షుడు ప్రొ.బాలాజీ, వెంకట్ బెజవాడ, తదితరులు ఉన్నారు.