TG: రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై ఇవాళ కీలక భేటీ జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై మాట్లాడనున్నారు.
Tags :