WGL: నల్లబెల్లి మండలంలోని కన్నరావుపేట గ్రామపంచాయతీ పరిధిలో సరోజన అనే వృద్ధురాలు వ్యవసాయ బావిలో పడగా, అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న సర్పంచ్ పలనాటి మూర్తి వెంటనే దూకి ఆమెను రక్షించారు. సర్పంచ్ సాహసోపేత చర్యతో వృద్ధురానికి ప్రాణభద్రత కల్పించినందుకు గ్రామస్తులు సర్పంచ్‌కి అభినందనలు తెలిపారు.