HYDలో అనేక చోట్ల పెట్రోల్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేయడం, పలుచోట్ల రద్దీ అధికంగా ఉండటంతో రేపటి నుంచి పెట్రోల్ దొరుకుతుందా..? అని వివిధ వ్యాపార వాహనదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నిల్వలు సరిపడ ఉన్నాయని, ఎలాంటి టెన్షన్ పడొద్దని తెలియజేసిన సంగతి తెలిసిందే. రాత్రి 12 గంటల సమయంలోనూ క్యూ లైన్ కట్టారు.