స్టార్ హీరోయిన్ ఇలియానా చేసిన బోల్డ్ కామెంట్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి. బాడీ మేకోవర్ కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలని ఆమె సూచించింది. కొన్నిసార్లు శృంగారం కూడా మంచి వ్యాయామంలా పనిచేస్తుంది, అందులోనూ అలసిపోతాం కాబట్టి బాడీకి మంచిదే అని ఇలియానా వ్యాఖ్యానించింది. తన వ్యాఖ్యలను మెచ్యూరిటీతో ఆలోచిస్తేనే సరైన అర్థం తెలుస్తుందని ఈ బ్యూటీ వివరించింది.