BDK: పాల్వంచ పెద్దమ్మ గుడిలో 133 రోజుల నుంచి భక్తుల ద్వారా వచ్చిన కానుకల హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ.4102731 వచ్చాయని ఆలయ ఈవో రజిని కుమారి గురువారం ప్రకటించారు. అందులో 4 విదేశీ నోట్లు, 20 నాణేలు, 120గ్రా. మిశ్రమ బంగారం, 2.6కేజీల వెండి వచ్చాయని తెలిపారు.