TG: BJPని కాంగ్రెస్ బద్నాం చేస్తోందని ఆ పార్టీ చీఫ్ రాంచందర్రావు మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చింది, ఆర్డినెన్స్, బిల్లు తెచ్చింది కాంగ్రెస్సేనని.. BJP ఏం చేసిందని నిలదీశారు. బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నప్పుడు GO తెచ్చి షెడ్యూల్ ఇవ్వడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే తొందరపడి GO ఇచ్చారని తెలిపారు.