SRPT: మునగాల మండలం బరాకత్గూడెం శివారులో గురువారం ఉదయం ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్లో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం తేలింది. ఉదయం సుమారు 9 గంటల సమయంలో స్థానికులకు కాల్వలో శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మునగాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు.