NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎన్నికలను హైకోర్టు వాయిదా వేస్తూ స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ శాంతియుత ర్యాలీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగిందన్నారు.