PDPL: పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామానికి చెందిన వందమంది బీఆర్ఎస్ కార్యకర్తలు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకత్వంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అభివృద్ధి పనులతో ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.