MDK: టేక్మాల్ మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ వాహనాన్ని జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు, మందుల నిల్వలు పరిశీలించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో స్పందించి వారికి సేవలందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ సురేష్, పైలెట్ ఇసాక్ పాల్గొన్నారు.