KNR: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ 132 కేవీ. విద్యుత్తు సబ్ స్టేషన్ మరమత్తుల దృష్ట్యా శనివారం పవర్ కట్ ఉంటుందని పట్టణ విద్యుత్తు ఏ ఈ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు హుజురాబాద్ పట్టణంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.