WGL: స్మార్ట్ సిటీ పథకం కింద WGL,HNK నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి మరికొంత సమయం కావాలని MP కడియం కావ్య జులై 31న పార్లమెంట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలో శుక్రవారం MP మాట్లాడుతూ.. 2025 డిసెంబర్ 31 వరకు కేంద్రం గడువు పొడిగించిందని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు.