BHNG: లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు శుక్రవారం రూ.29,50,067 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO రవి నాయక్ వెల్లడించారు. ఈ ఆదాయంలో ప్రధాన బుకింగ్ రూ.71,500 ప్రసాదాల విక్రయాలతో రూ.4,56,300, VIP దర్శనాలతో రూ.1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.62,100, కార్ పార్కింగ్తో రూ.1,37,500, వ్రతాలతో రూ.40,000, లీజులతో రూ.18,80,700 ఇతరత్రా విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.