WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 294 మద్యం దుకాణాలకు గతనెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల స్టే ప్రకటనతో క్రమంగా దరఖాస్తులు పెరిగాయి. 26వ తేదీ నుంచి ఇప్పటివరకు 100 దరఖాస్తులు వచ్చాయి. WGLలో 57 షాపులకు 17, HNKలో 67కు 49, JNGలో 50కు 10, MHBDలో 61కు 12, MLG, BPLలో 59కు 12 దరఖాస్తులు రాగా మొత్తం 100కు చేరాయి.