MDK: సమాచార హక్కు చట్టంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్స్లో మెదక్ జిల్లాకు ద్వితీయ స్థానం లభించింది. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో సమాచార హక్కు చట్టంవారోత్సవాలలో భాగంగా గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ద్వితీయ బహుమతి అందుకున్నారు.