MHBD: నెల్లికుదురు మండలం నరసింహులగూడెం సింహద్వారం సమీపంలో శుక్రవారం వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. గ్రీన్ ఫీల్డ్ కంపెనీకి చెందిన ఖాళీ లారీ షెడ్ల వద్దకు వెళుతున్న క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న బావి వద్ద మోరి కుంగి.. లారీ బావి పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ప్రాణనష్టం జరగలేదు.