GNTR: సమాచార హక్కు వంటి చట్టాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి తేలప్రోలు రజని అన్నారు. శుక్రవారం RTI 20సం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ RTI మంగళగిరి కార్యాలయంలో ఆర్టీఐ వారోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను వివరించారు.