NLR: జిల్లా పర్యటనకు వచ్చిన CM చంద్రబాబు నాయుడుని కందుకూరు MLA ఇంటూరు నాగేశ్వరరావు, కావలి MLA కావ్య కృష్ణారెడ్డి, ఆర్టీసీ నెల్లూరు జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కలిశారు.హెలిపాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన అనంతరం, వారు సీఎంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLAలు తమ నియోజకవర్గాల అభివృద్ధి గురించి CMతో చర్చించారు.