GNTR: గుంటూరు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. యువతలో డ్రగ్స్ వాడకం పెరుగుతోందని, వాటిని కఠినంగా అరికట్టాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తిరుపతిరావు ఎస్పీని కోరారు.