SKLM: ఆమదాలవలస మండలం శనివారం ఉదయం 10 గంటలకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చింతాడ రవి కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజ్‌లు ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సేకరణ జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కారక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.