VZM: గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా జిల్లాకు విచ్చేసి తిరిగి గోవా వెళుతున్న సందర్భంగా శుక్రవారం అశోక్ బంగ్లాలో ఎస్పీ దామోదర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు విజయనగరం ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినందుకు ఎస్పీని అభినందించారు.