MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామ శివారులోని 881 సర్వేనెంబర్లో ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం గ్రామస్తులు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుని కొనుగోలు కేంద్రంకు అప్పగించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన తహసీల్దార్ శుక్రవారం భూమిని స్వాధీనం చేసుకుని బోర్డు ఏర్పాటు చేశారు.