TG: బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామన్నారు. ఈ ఉపఎన్నిక సీటు గెలిచి మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామన్నారు.