NZB: వసతి గృహానికి చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్‌లో ఓ అమ్మాయి ఆచూకీ నాందేడ్‌లో లభ్యమైనట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పటికే తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సమాచారం. విద్యార్థులను నిజామాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.