KNR:సైన్సుకు కళను జోడిస్తే విద్యార్థులు మరింత ప్రభావవంతంగా నేర్చుకొని మెరుగైన ఫలితాలు సాధిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కళాభారతిలో పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్‌ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానశాస్త్రాన్ని కళ అన్నారు.