NZB: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో అధ్యక్షుడు నాశెట్టి సుమన్, ప్రధాన కార్యదర్శి శేఖర్ కోరారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించారు.