RR: అమెరికాలోని డల్లాస్లో దుండగుల కాల్పుల్లో మృతిచెందిన చంద్రశేఖర్ పార్థివదేహం రేపు ఉదయం ఎల్బీనగర్లోని నివాసానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా రేపు ఉదయం రాష్ట్రమంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరిలక్ష్మణ్, ఎమ్మెల్యేలు, నాయకులు అక్కడికి చేరుకొని పార్థివదేహాన్ని సందర్శించి, వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు.