ADB: ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. శుక్రవారం ఉట్నూర్ అడిషనల్ DMHO కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఆధునిక సౌకార్యాలు కల్పించడం జరుగుతుందని, ఆదివాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.