NGKL: జిల్లా కేంద్రంలో ఈనెల 16న ఉచిత కంటి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఆఫ్తాలామిక్ అధికారి శివారెడ్డి తెలిపారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరానికి హాజరయ్యే వారు ఆధార్ కార్డుతో రావాలని ఆయన సూచించారు. శిబిరాన్ని సద్వనియోగం చేసుకొవాలని కోరారు.