సత్యసాయి: పెనుకొండ నగర పంచాయతీ కోనాపురం గ్రామానికి చెందిన యువకులు ఆంజనేయులు, నరేష్ శిఫారం మలుపు వద్ద బైక్ డివైడర్‌కు ఢీకొని గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీరాములు ఆసుపత్రిలో బాధితులను శుక్రవారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.