SKLM: ఇచ్ఛాపురం పురపాలక పరిధిలో సూపర్ జీఎస్టీపై ఎలక్ట్రానిక్ పరికరాల ప్రదర్శన వర్క్ షాప్ నిర్వహించామని ఆర్ఆర్ ఎంటర్ప్రెజెస్ షాపు యజమాని అయిన ఉప్పాడ రాజు తెలిపారు. మున్సిపాలిటీ కమిషనర్ ఆధ్వర్యంలో నూతన జీఎస్టీ యొక్క వివరాలు, తగ్గిన ధరల రేట్లు ఈ కార్యక్రమం వచ్చిన ప్రజలకి తెలియజేశామన్నారు.