SKLM: ఎచ్చెర్ల మండలం దోమం పంచాయితీలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడంపై కోటి సంతకాలు సేకరించాలని సూచించారు. సేకరించిన కోటి సంతకాలను గవర్నర్కు ప్రజాభిప్రాయం తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.