MNCL: తెలంగాణ రాష్ట్ర మంత్రి, చెన్నూర్ MLA వివేక్ వెంకటస్వామి శుక్రవారం AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి అవకాశాలుపై చర్చించారు. తెలంగాణ యువత దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్ర యువతకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు.