వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 145 బంతుల్లో 16 ఫోర్లతో శతకంతో చెలరేగాడు. టెస్టుల్లో ఇది అతడికి 7వ సెంచరీ కావడం విశేషం. మరోవైపు, సాయి సుదర్శన్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి కలిసి ఇప్పటికే రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించారు.