GDWL: మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312కు కాల్ చేసి రక్షణ పొందాలని ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. గురువారం షీ టీమ్ గత నెల పనితీరును ఆయన మీడియాకు వివరించారు. షీ టీమ్ 13 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 93 హాట్స్పాట్లలో తనిఖీలు చేపట్టిందన్నారు. ఈ క్రమంలో 2 పిటిషన్లు స్వీకరించిదాన్నారు.