RR: రంగారెడ్డి జిల్లా పరిధిలోని కాళీ మందిర్ రోడ్డులో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు పక్కన ఏర్పాటుచేసిన వ్యాపారులను, అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఎక్కడికక్కడ తొలగించినట్లుగా తెలిపారు. రోడ్డు ఇరుకుగా మారేలా, అక్రమనలు చేపడితే చర్యలు ఉంటాయన్నారు.