GNTR: పెదకాకాని PSలోని నంబూరులో నమోదైన గృహ హింస కేసులో ముగ్గురు నిందితులకు గుంటూరు న్యాయస్థానం గురువారం శిక్ష విధించింది. తాడిబోయిన సుమలత ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో నిందితులకు ఒక్కొక్కరికి ఏడాది జైలు, రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడం వల్లే న్యాయం జరిగింది.