KDP: YCP పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ SEC సభ్యుడిగా కాశీభట్ల సాయినాథ్ శర్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పెండ్లిమర్రి మండల ప్రాంత నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతంలో సాయినాథ్ శర్మ కీలక పాత్ర పోషిస్తారని, ప్రజలకు మరింత చేరువవుతారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.