BDK: సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న రామగుండం-1 ఏరియా ఆసుపత్రి ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు,కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న ఆరోగ్య సేవలను ఆయన పరిశీలించారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి హాస్పిటల్ పనితీరుపై సమగ్ర అవగాహన పొందారు.