తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 29న విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్నికల కోడ్ను కూడా ఎత్తివేసింది. ఈ మేరకు గెజిట్ జారీ చేసింది.
Tags :