NDL: నంది కోట్కూరు నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని PDSU విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. నేడు స్థానిక డిపో STID ఎం. షఫికి సమస్యల వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి మర్రి స్వామి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువులు చదువు కోవాడనికి బస్సులు కేటాయిండంలో డిపో అధికారులు వైఫల్యం చెందారని అన్నారు.