MHBD: బయ్యారం మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద అన్నదాతలు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పెద్ద చెరువు తూము ద్వారా వెంటనే ఆయకట్టు భూములకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా ధర్నా చేశారు. రైతాంగాన్ని ఇబ్బందుల గురి చేస్తున్న నీటిపారుదల శాఖ ఏఈ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు