RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని భీమ్ చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. ఈరోజు శంకర్పల్లి మండల పరిధిలో చందిప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంతోనే పేదలకు అన్ని పథకాలు అందుతాయని అన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్, నాయకులు పాల్గొన్నారు.